Gosahaja’s Indigenous Cow Cultured Ghee is made using fresh Gir cow milk. The milk is brought to a boil and naturally cooled down to room temperature and inoculated with a natural starter culture and left overnight to make yoghurt. The yoghurt is churned during pre-dawn hours (4 am – 6 am) to separate raw white butter using the ancient process of ‘Bilona’ – clockwise-anticlockwise slow churning.
Specialties of “Indigenous Cow Cultured Ghee”:
Many people love ghee. They don’t eat any thing without adding ghee to hot rice. However, experts say that apart from increasing the taste and smell,there are many benefits with Desi cow Ghee.That’s why the practice of eating ghee in India has been going on for ages.
The benefits of ghee are also mentioned in Ayurveda. Ghee is also known as liquid gold due to its many benefits. Experts suggest to keep some ghee in your daily diet. It is said that ghee has many health benefits.
Boosts Immunity:
Ghee is very useful in boosting immunity. Desi cow ghee is rich in anti-bacterial, anti-fungal and anti-oxidant properties. It is very helpful in fighting against viruses, flu, cough, cold etc.
Improves memory:
Experts say that eating ghee increases our digestive power. It is also very useful in increasing memory. The substances in ghee increase the power of thinking. It protects cells and tissues from damage. Eating ghee in the morning on an empty stomach improves the cell regeneration process. Ghee helps to keep the skin bright and beautiful. Ghee is rich in antioxidants. Prevents signs of aging and wrinkles on the skin. It acts as a natural moisturizer. Ghee brings shine to skin and hair.
Also, ghee contains healthy omega fatty acids which are very helpful in weight loss. It is very useful as a good medicine for heart health, bright eyesight, prevention of cancer and prevention of constipation
సంప్రదాయబద్ధంగా,దేశవాళీ ఆవు పాలు వేడి చేసి,తోడు వేసి పెరుగుని చేతితో చిలకగా వచ్చిన వెన్నని వేడి చేయగా వచ్చిన *దేశవాళీ ఆవు నెయ్యి* అందుబాటులో కలదు.
గమనిక:మన దేశవాళీ ఆవు నెయ్యి ఆయుర్వేద వైద్యంలో అద్భుతమైన ఫలితాలకు చక్కగా ఉపయోగించవచ్చు.
*దేశవాళీ ఆవు నెయ్యి విశిష్టత : *
చాలా మంది నెయ్యి అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిననిదే ముద్ద ముట్టరు. అయితే నెయ్యి రుచి, వాసనను పెంచడమే కాకుండా.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అందుకే భారతదేశంలో నెయ్యి తినే పద్ధతి యుగయుగాలుగా కొనసాగుతోంది. నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాలు ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించబడ్డాయి. అనేక ప్రయోజనాలు ఉన్న కారణంగా నెయ్యిని ద్రవ బంగారం అని కూడా పిలుస్తారు. మీ రోజువారీ ఆహారంలో కొద్దిగా నెయ్యి ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నెయ్యితో ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయని అంటున్నారు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
నెయ్యి రోగనిరోధక శక్తి పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. దేశీ నెయ్యిలో యాంటీ బాక్టీరియా, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది వైరస్లు, ఫ్లూ, దగ్గు, జలుబు మొదలైన వాటికి వ్యతిరేకంగా పోరాడటంతో ఎంతగానో సహాయపడుతుంది.
జ్ఞాపకశక్తి పెంచుతుంది:
నెయ్యి తినడం వల్ల మన జీర్ణ శక్తిని పెంచుతుందంటున్నారు నిపుణులు. అంతేకాకుండా జ్ఞాపకశక్తి పెంచడంతో ఎంతగానో ఉపయోగపడుతుంది. నెయ్యిలో ఉండే పదార్థాలు ఆలోచనా శక్తిని పెంచుతాయి. ఇది కణాలు, కణజాలాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఖాళీ కడుపుతో ఉదయం నెయ్యి తినడం వల్ల కణాల పునరుత్పత్తి ప్రక్రియ మెరుగుపడుతుంది. నెయ్యి చర్మాన్ని ప్రకాశవంతంగా, అందంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా, చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతుంది. ఇది సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. నెయ్యి చర్మం, జుట్టుకు ప్రకాశాన్ని తెస్తుంది.
అలాగే, నెయ్యిలో ఆరోగ్యకరమైన ఒమేగా కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి. గుండె ఆరోగ్యంగా, ప్రకాశవంతమైన కంటి చూపు, క్యాన్సర్ నివారణ, మలబద్ధకం నివారణకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది
Reviews
There are no reviews yet.